ప్రమాదంలో ఇద్దరు ఎమిరేటీల మృతి
- May 28, 2016
ఇద్దరు ఎమిరేటీ వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారు ప్రయాణిస్తున్న వాహనం, అబుదాబీలోని అల్ సిలా రోడ్‌పై ప్రయాణిస్తుండగా, ఓ ట్రక్కు వారి వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ - అబుదాబీ పోలీస్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ హెడ్ మొహమ్మద్ ముబారక్ అల్ ఖాలి మాట్లాడుతూ, పాకిస్తానీ ట్రక్ డ్రైవర్, వాహనాన్ని మలుపు తిప్పుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. ట్రక్ డ్రైవర్ ప్రమాద స్థలం నుంచి రక్షించబడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాల్ని అగ్నికీలలు చుట్టుముట్టాయి. ప్రమాదంలో మృతి చెందినవారి మృతదేహాల్ని వారి సంబంధీకులకు అందజేశారు.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









