కువైట్ లో ప్రవాస కార్మికుల వైద్య పరీక్షలు రీషెడ్యూల్
- December 20, 2023
కువైట్: ప్రవాస కార్మికులు డిసెంబరు 17, 18, 19 తేదీలలో పొందిన వైద్య అపాయింట్మెంట్లను కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రీషెడ్యూల్ చేసింది. వాటిని డిసెంబర్ 20, 21 మరియు 24వ తేదీలకు మార్చినట్లు వెల్లడించింది. డిసెంబరు 17, 18 మరియు 19 తేదీల్లో దివంగత అమీర్ హెచ్‌హెచ్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా మరణంతో ప్రకటించిన సంతాప దినాల కారణంగా వైద్య పరీక్షలను రద్దు చేశారు. ఆ రోజుల్లో అపాయింట్మెంట్ పొందిన వారు 20, 21, 24 తేదీల్లో వైద్య కేంద్రాలను సందర్శించాలని కోరింది.
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్‌కు భూకేటాయింపు రద్దు









