దుకాణంలోకి దూసుకెళ్లిన కారు

- December 23, 2023 , by Maagulf
దుకాణంలోకి దూసుకెళ్లిన కారు

దుబాయ్: దుబాయ్‌లోని ఓ కమర్షియల్ స్టోర్‌లోకి కారు దూసుకెళ్లిన సంఘటన చోటుచేసుకుంది.  ఈ మేరకు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఈ సంఘటన అల్ వాస్ల్ రోడ్‌లో జరిగింది.  ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికార వర్గాలు తెలిపాయి. వాహనం డ్రైవర్‌ బ్రేకులు వేయకుండా గ్యాస్‌ పెడల్‌ను నొక్కడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. వాహనం ఆగకముందే డోర్‌ను ఢీకొట్టిందని అధికార వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com