నూతన సంవత్సర సెలవులు: షార్జాలో 4-రోజుల వీకెండ్!

- December 24, 2023 , by Maagulf
నూతన సంవత్సర సెలవులు: షార్జాలో 4-రోజుల వీకెండ్!

యూఏఈ: షార్జా ఎమిరేట్‌లోని ప్రభుత్వ రంగానికి తన నూతన సంవత్సర సెలవులను ప్రకటించింది. అన్ని షార్జా ప్రభుత్వ విభాగాలు, సంస్థలకు జనవరి 1, 2024న అధికారిక నూతన సంవత్సర సెలవు దినంగా మానవ వనరుల శాఖ సోమవారం ప్రకటించింది. జనవరి 2, 2024 న అధికారిక కార్యక్రమాలు పునఃప్రారంభమవుతాయి. ఇది ఎమిరేట్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు రోజుల వీకెండ్ కానుంది. దుబాయ్ అథారిటీ తన ప్రభుత్వ రంగానికి కొత్త సంవత్సర చెల్లింపు సెలవును జనవరి 1, 2024(సోమవారం) ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com