ప్రభుత్వ ఉద్యోగులకు Dh152 మిలియన్ల బోనస్
- December 25, 2023
దుబాయ్: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రభుత్వ ఉద్యోగులకు 152 మిలియన్ దిర్హాన్ల బోనస్‌ను ఆమోదించారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ మార్గదర్శకత్వంలో పనితీరు ఆధారిత బోనస్ 2023 డిసెంబర్ 24న ఆమోదించారు. ఈ బోనస్ ఉద్యోగులను మరింత రాణించేలా ప్రోత్సహించడానికి మరియు దుబాయ్ ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన జీవితాన్ని అందించడానికి దోహదం చేస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత







