సీమాంతర నేరాల అడ్డుకట్టకు సౌదీ-దక్షిణ కొరియా ఒప్పందం

- December 25, 2023 , by Maagulf
సీమాంతర నేరాల అడ్డుకట్టకు సౌదీ-దక్షిణ కొరియా ఒప్పందం

రియాద్: అవినీతికి సంబంధించిన సరిహద్దు నేరాలను ఎదుర్కోవడంలో సహకారం కోసం సౌదీ ఓవర్‌సైట్ అండ్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) ప్రెసిడెంట్ మజిన్ అల్-కహ్మౌస్,  దక్షిణ కొరియా ప్రాసిక్యూటర్ జనరల్ లీ వన్-సియోక్ అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకాలు చేశారు. ఆదివారం రియాద్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో ఇరుపక్షాలు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ఇతర విషయాలపై చర్చలు జరిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com