దుబాయ్ లో మెగా హెల్త్‌కేర్ ఎగ్జిబిషన్

- December 25, 2023 , by Maagulf
దుబాయ్ లో మెగా హెల్త్‌కేర్ ఎగ్జిబిషన్

దుబాయ్: మిడిల్ ఈస్ట్‌లో అరబ్ హెల్త్ 2024 అనేది అతిపెద్ద హెల్త్‌కేర్ ఎగ్జిబిషన్. రాబోయే ఎడిషన్ కోసం  టికెటింగ్ సిస్టమ్‌కు ప్రకటించారు. మెగా హెల్త్‌కేర్ ఎగ్జిబిషన్ కోసం సందర్శకుల నమోదు ఉచితం. జనవరి 4 నుండి అరబ్ హెల్త్ ఈవెంట్‌ ప్రారంభం కానుందని ఎగ్జిబిషన్ నిర్వాహకులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com