అతిపెద్ద సింగిల్ ఆర్డర్. ఒకేసారి 438 ఐటెమ్‌లు: తలాబత్
- December 28, 2023
యూఏఈ: ఆన్లైన్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ తలాబత్ యూఏఈలో కొన్ని ఆకర్షణీయమైన ఆన్లైన్ కిరాణా షాపింగ్ ట్రెండ్లను వెల్లడించింది. 2022 సంవత్సరంలో యూఏఈ కస్టమర్ అతిపెద్ద సింగిల్ ఆర్డర్లో 438 ఐటెమ్‌లు కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఈ ఆర్డర్ ఆగస్టు 2న నమోదు అయినట్లు వెల్లడించింది. ఇక ఈ సంవత్సరం ఒకే కస్టమర్ చేసిన అత్యధిక ఆర్డర్ల విషయానికొస్తే.. ఓ కస్టమర్ 595 వ్యక్తిగత ఆర్డర్లు చేశాడని పేర్కొంది. ఈ సంవత్సరంలో 12 మిలియన్ యూనిట్ల కంటే ఎక్కువగా నమోదైన ఆర్డర్లలో ఎక్కువ భాగం పండ్లు, కూరగాయలు ఉన్నాయని ప్రకటించింది. ఈ సంవత్సరం రాత్రి 7 గంటల సమయాన్ని పీక్ అవర్‌గా రికార్డ్ అయిందని తెలిపింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..