న్యూ ఇయర్...ప్రజలకు భారత రాయబారి శుభాకాంక్షలు
- December 31, 2023
కువైట్: నూతన సంవత్సరం 2024 సందర్భంగా. కువైట్ నాయకత్వానికి మరియు ప్రజలకు కువైట్ లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా కువైట్లోని పెద్ద మరియు శక్తివంతమైన భారతీయ సమాజానికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. 2024 రాకతో అమీర్ హిస్ హైనెస్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్, కొత్త ప్రభుత్వం దూరదృష్టితో కూడిన నాయకత్వంలో కువైట్ కొత్త శకంలోకి ప్రవేశించాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో భారతదేశం - కువైట్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొత్త శిఖరాలను సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త ఆశతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా అందరికీ మంచి ఆరోగ్యం, విజయం, ఆనందం కలగాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..