2 ప్రపంచ రికార్డులను బద్దలుకొట్టిన రస్ అల్ ఖైమా
- January 02, 2024
యూఏఈ: 2024ని స్వాగతించడంతో రస్ అల్ ఖైమా జనవరి 1న రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. ఎమిరేట్ కొత్త సంవత్సరంలో ఎనిమిది నిమిషాల నిడివి గల బాణసంచా, డ్రోన్ ప్రదర్శనతో దుమ్మురేపింది. మొత్తం 5.8 కి.మీల పాటు 'లాంగెస్ట్ చైన్ ఆఫ్ అక్వాటిక్ ఫ్లోటింగ్ బాణసంచా' మరియు మొత్తం పొడవు 2 కి.మీ 'లాంగెస్ట్ స్ట్రెయిట్-లైన్ డ్రోన్ డిస్‌ప్లే' కోసం రెండు టైటిల్‌లను బద్దలు కొట్టింది. ప్రదర్శనలో 1,050 LED డ్రోన్‌లను ఉపయోగించారు. ఆక్వాటిక్ ఫ్లోటింగ్ బాణసంచా 'కార్పెట్' , రస్ అల్ ఖైమా సహజ అద్భుతాలు - ఎడారి, సముద్రం మరియు పర్వతాల నుండి ప్రేరణ పొందిన అక్రోబాటిక్ పైరో విమానాలను ప్రదర్శించారు. రస్ అల్ ఖైమా వాటర్ ఫ్రంట్ 4.5 కి.మీ విస్తీర్ణంలో ఆకాశంలో ఐకానిక్ న్యూ ఇయర్ షోల కోసం ఇప్పటికే అనేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లను కలిగి ఉన్నది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..