వరుసగా మూడోసారి ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా దుబాయ్
- January 09, 2024
దుబాయ్: ట్రిప్యాడ్వైజర్ వార్షిక 'ట్రావెలర్స్ ఛాయిస్ అవార్డ్స్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్' ప్రపంచవ్యాప్తంగా ఉన్న గమ్యస్థానాల జాబితాలో దుబాయ్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ "వరుసగా మూడు సంవత్సరాలు ఈ గుర్తింపును సాధించిన మొదటి నగరం" అని ఎక్స్ లో ప్రకటించారు. పర్యాటక రంగంలో దుబాయ్ స్థిరమైన విజయాలు సాధిస్తుందన్నారు. ఈ జాబితాలో దుబాయ్ తర్వాత బాలి, లండన్, హనోయి, రోమ్, పారిస్, కాంకున్ ఉన్నాయి. దుబాయ్ పర్యాటక ప్రదేశాలలో బుర్జ్ ఖలీఫా, ఓల్డ్ టౌన్, గోల్డ్ సౌక్లు ప్రసిద్ధి చెందాయని ట్రిప్యాడ్వైజర్ వార్షిక నివేదికలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..