ఆంధ్ర ప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విశాఖపట్నం వేదికగా ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్
- January 09, 2024
విశాఖపట్నం: 100 పైగా ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రరిశ్రమలు తో హోటల్ ఫెయిర్ ఫీల్డ్ మారియట్ లో ప్రిన్సిపాల్ సెక్రటరీ S.సురేష్ కుమార్ మరియు ఎండ్ & సీఈఓ Dr.V.వినోద్ కుమార్ వర్క్ షాప్ ని ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ప్రశ్రమలకు అనుగునడం గ శిక్షణ కార్యక్రమాలను అములుచేయడానికి 100 కు పైగా పరిశ్రమల ప్రతినిధులతో వర్క్‌షాప్ ని ప్రిన్సిపల్ సెక్రటరీ నైపుణ్యాభివృద్ధి శిక్షణల శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం S.సురేష్ కుమార్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండ్&సీఈఓ వినోదకుమార్, అడ్వైసర్ నైపుణ్యాభివృద్ధి సంస్థ గదిరెడ్డి శ్రీ ధర్ రెడ్డి ప్రారంభించారు.
నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రిన్సిపాల్ సెక్రటరీ, మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి సంస్థ పరిశ్రమలకు అనుగుణం గ మానవవనరులు తయారుచేర్యాదానికి ఇప్పటికే స్కిల్ కాస్కేడింగ్ స్యాటెమ్ ని తీసుకొనివచ్చింది, ఇప్పుడు కూడా ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ప ట్రైనింగ్స్ అండ్ ప్లేసెమెంట్స్ అనే ప్రోగ్రాముద్వారా పరిశ్రమ ఆవరణం లోనే విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి, పరిశ్రమలకు ఈ కోర్సుసాలలో డిమాండ్ ఉందొ ఆ కోర్సులలో ప్రరిశ్రమలలో 30-45 రోజులలో శిక్షణ ఇచ్చి అదే పరిశ్రమలో ఉపాధి కల్పిచడం కోసం ఆహరిశాల కృషి చేస్తుంది అని చెప్పారు. రానున్న రోజులలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లోనే కాకుండా, IT మరియు సర్వీస్ సెక్టార్ లలో కూడా శిక్షణాలను ఉదృతం చేస్తుంది అని చెప్పారు.
నైపుణ్యాభివృద్ధి సంస్థ సలహాదారులు గదిరెడ్డి శ్రీ ధర్ రెడ్డి మాట్లాడుతూ,ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ యువతకి అవసరమైన నైపుణ్యాలను కల్పిచడంలో ముందువరుసలో ఉన్నారు,ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు ఇప్పడికే స్కిల్ కాస్కేడింగ్ సిస్టం ద్వారా 192 స్కిల్ హబ్ లను, 26 స్కిల్ కాలేజీ లను రేపాటు చేసి, ప్రతి సంవస్తరం 50 ,000 లకు పైగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాము అలాగే, జాబ్ కలన్దేర్ ద్వారా ప్రతి సంవస్తరం ప్రతి జిల్ లో 2 జాబ్ మేళలు ఏర్పాటు చేసి ఇప్పటికే 30 000 మందికి పైగా ఉద్యోగావకాశాలు కల్పించడం జరిగింది అని చెప్పారు. రానున్న రోజులలో స్కిల్ యూనివర్సిటీ ని కూడా తీసుకోని వస్తాం అని తెలిపారు.
నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండ్& సీఈఓ Dr.V.వినోద్ కుమార్, సంస్థ చేపడుతున్న శిక్షణ లగురించి పరిశ్రమల ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆంధ్ర ప్రదేశ్ యువతకి ఉడ్గ్యోగావకాశాలు కల్పించడానికి ఎటువంటి శిక్షణ యినా ఇవ్వడం కోసం సిద్ధంగా ఉంది అని చెప్పారు, అలాగే రాన్నురోజులలో ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అండ్ ప్లసెంన్త (ICSTP) ప్రోగ్రాంని అన్ని పరిశ్రమలలో మొదలుపెట్టడానికి అవసరమైన మార్గర్శకాలని ఇవ్వడం జరిగింది అని తెలిపారు.
ఈ కార్యక్రం లో నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు రీటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థ తో శిక్షణ గూర్చి అవగాహనా ఒప్పందం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ నైపుణ్యాభివృద్ధి శిక్షణల శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం S. సురేష్ కుమార్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండ్&సీఈఓ వినోదకుమార్, అడ్వైసర్ నైపుణ్యాభివృద్ధి సంస్థ గదిరెడ్డి శ్రీ ధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ విశాఖపట్నం K.S విశవనాథన్, ED దినేష్ కుమార్ , ITAP సంస్థ అధినేత లక్ష్మి, రిటైల్ సెక్టార్ COO జేమ్స్ ఆ రఫెల్, APSSDC GM గోపినాథ్, మరియు APSSDC సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..