అయోధ్య శ్రీరాముడి బంగారు పాదుకలకు తెలంగాణా గవర్నర్ పూజలు
- January 10, 2024
హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మంగళవారం రాజ్‌భవన్‌లో అయోధ్య శ్రీరాముడి బంగారు పాదుకలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన చల్లా శ్రీనివాస శాస్త్రి ఈ అద్భుతమైన పాదుకలను అయోధ్య శ్రీరామ మందిరానికి విరాళంగా అందజేస్తున్నారు. రాజ్ భవన్లో ఈ పవిత్ర పాదుకలకు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తోపాటు ఇతర రాజ్ భవన్ సిబ్బంది పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా చల్లా శ్రీనివాస శాస్త్రి చేసిన కృషిని, శ్రీరామునికి అంకితభావంతో ఆయన చేసిన సేవలను గవర్నర్ తమిళిసై కొనియాడారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!