ఒమన్ లో 1,000 మంది ప్రవాసులపై బహిష్కరణ వేటు
- January 10, 2024
మస్కట్: 2023లో అల్ దఖిలియా మరియు అల్ వుస్తా గవర్నరేట్‌లలో కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినందుకు 1,200 మందికి పైగా ప్రవాసులను బహిష్కరించినట్టు ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2023, జనవరి 1 నుండి డిసెంబర్ 13వరకు అల్ దఖిలియా మరియు అల్ వుస్తా గవర్నరేట్‌లలో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ లేబర్‌లోని జాయింట్ ఇన్‌స్పెక్షన్ టీమ్ 2,464 మందిని తనిఖీ చేసింది. తనిఖీల సమయంలో కార్మిక చట్టం నిబంధనలను ఉల్లంఘించిన 1,635 మంది కార్మికులను అరెస్టు చేశారు. 1,267 మంది కార్మికులను బహిష్కరించారని, అదే సమయంలో 86 సంస్థలపై చర్యలకు పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..