గాజా పరిస్థితిపై ఒమన్ విదేశాంగ మంత్రి సమీక్ష
- January 11, 2024
మస్కట్: గాజా స్ట్రిప్‌లోని నివాసితుల విషాదకరమైన, మానవతావాద పరిస్థితిపై ఈజిప్ట్ విదేశాంగ మంత్రి హిస్ ఎక్సెలెన్సీ సమేహ్ షౌక్రీ, లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్ సెక్రటరీ జనరల్ హిస్ ఎక్సెలెన్సీ అహ్మద్ అబౌల్ ఘైట్తో ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ అల్ బుసాయిదీ చర్చించారు. ఈ సందర్భంగా గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనా జనాభా ఎదుర్కొంటున్న సమస్యలు మరియు స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దురాక్రమణను ఆపడానికి కొనసాగుతున్న ప్రయత్నాలపై సమీక్షించారు. దీంతోపాటు పాలస్తీనా పౌరులకు అవసరమైన అత్యవసర ఆహారం, వైద్య సదుపాయాలపై చర్చించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..