గవర్నర్ తమిళిసైకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అనూప్ చక్రవర్తి
- January 13, 2024
హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ కు శ్రీమాన్ గ్రూప్స్ సంస్థ అధినేత అనూప్ చక్రవర్తి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. టీటీడీ క్యాలెండర్, వెంకేటేశ్వర స్వామి ఫోటో జ్ఞాపికను గవర్నర్ కు అందజేశారు.శనివారం ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా టీటీడీ ఎల్ఏసీ మెంబర్ గా ఎన్నికైన సందర్భంగా అనూప్ చక్రవర్తిని గవర్నర్ సన్మానించారు. అలాగే శ్రీమాన్ ఫౌండేషన్ ద్వారా అనూప్ చక్రవర్తి చేస్తున్న సేవలను తెలుసుకొని అభినందించారు. అనంతరం గవర్నర్ చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు శ్రీమాన్ ఫౌండేషన్ ద్వారా స్కూల్ కిట్ పెన్సిల్, నోట్ బుక్స్, ప్యాడ్స్, పెన్స్ లను ఆయన అందజేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..