దుబాయ్ లో తెలుగోళ్ల 'సంక్రాంతి' సందడి...
- January 15, 2024
దుబాయ్: దుబాయ్ లోని వాసల్ విలేజ్ లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. మన భాష, సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించేందుకు కృషి చేస్తున్న వై.వి.రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఎంతో సాంప్రదాయబద్ధంగా మన ఊరి పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా నిర్వహించారు.
విదేశీ గడ్డ పై పండుగల సందర్భాలలో తమ సంస్కృతి, సంస్కారాలను చాటిచెబుతూ నవతరాలకు కూడా నేర్పిస్తున్నారు.చిన్నారులకు భోగి సంప్రదాయం గూర్చి విశదీకరిస్తూ వివరించిన తీరు అందర్ని ఆకట్టుకొంది.ఈ కార్యక్రమంలో 80 కుటుంబాలు పైగా పాల్గొన్నారు.అందరూ ఉత్సా హంగా శనివారం భోగి మంటలు వేసుకున్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!