కొండా కోనల్లో హంగామా చేసిన టాలీవుడ్ స్టార్స్
- May 30, 2016
టాలీవుడ్ నటులు రానా దగ్గుబాటి, రవితేజ, మంచు లక్ష్మి తదితరులు తమిళనాడు నీలగిరి కొండలకు సమీపంలోని కూనూర్‌లో సరదాగా గడిపారట. రానా తన ఫేస్బుక్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ కొండల్లో విహరిస్తూ దిగిన ఫొటోలను పోస్ట్ చేశారు. కుటుంబం స్నేహితులతో విహారయాత్రకు కూనూర్‌కు వెళ్లామని.. తిరిగి వేడి ప్రదేశానికి వచ్చేశామని తెలిపారు. కొండల్ని మిస్ అవుతున్నా.. కానీ లవ్ మై రాక్స్ అని రానా పోస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!







