‘ది రాజా సాబ్’ .! వద్దు మహా ప్రభో.!
- January 17, 2024
ప్రబాస్ హీరోగా కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్లో ప్రబాస్ చేయబోయే సినిమాకి ‘ది రాజా సాబ్’ అనే టైటిల్‌ని సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేశారు.
బాగానే వుంది కానీ, ఈ టైటిల్ అస్సలు బాగా లేదంటూ, ప్రబాస్ ఫ్యాన్స్ గోల చేస్తున్నారు. టైటిల్ మార్చాలని సోషల్ మీడియా వేదికగా క్యాంపెయిన్స్ చేస్తున్నారు.
అసలు మారుతి డైరెక్షన్లో సినిమానే వద్దని గగ్గోలు పెట్టారు. ఇక, ఇప్పుడు ఈ వీక్ టైటిల్.. వద్దు బాబోయ్ వద్దంటున్నారు. అసలే ప్రబాస్‌కి ఈ మధ్య ఏదీ కలిసి రావడం లేదు.
‘సలార్’ ఏదో జస్ట్ అలా కలిసొచ్చిందంతే. అది ప్రబాస్ రేంజ్ కానే కాదు. ఈ టైమ్‌లో మారుతితో సినిమా.. అదీ ఈ వీక్ టైటిల్‌తో అంటే అస్సలే వద్దంటున్నారు. చూడాలి మరి, ఈ లొల్లి మరీ ఎక్కువయితే, తప్పదు ప్రబాస్ టైటిల్ మార్చుకోవల్సిందే. అన్నట్లు ఇదో హారర్ కామెడీ కాన్సెప్ట్ మూవీ అని గతంలోనే చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!