ఏపీ విద్యార్థులకు శుభవార్త.. సంక్రాంతి సెలవులు పొడిగింపు..
- January 17, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరో మూడు రోజుల పాటు సంక్రాంతి సెలవులను ప్రభుత్వం పొడిగించింది. దీంతో పాఠశాలలు జనవరి 22 సోమవారం రోజున పునఃప్రారంభం కానున్నాయి.
వాస్తవానికి మొదట సంక్రాంతి సెలవులు జనవరి 18 గురువారం వరకు మాత్రమే ఇచ్చారు. శుక్రవారం నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు మరో మూడు రోజుల పాటు సెలవుల పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలియజేశారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







