ఫిబ్రవరి 16న అబ్దాలిలో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ క్యాంపు
- January 22, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఫిబ్రవరి 16న కువైట్లోని అబ్దాలీ ప్రాంతంలో కాన్సులర్ క్యాంపును నిర్వహించనుంది. సలాహ్ ఫలాహ్ ఫహద్ ఆజ్మీ ఫామ్ (సుబియా రోడ్, బ్లాక్ 06, చిన్న జామియా దగ్గర, అబ్దాలి)లో కాన్సులర్ క్యాంప్ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు ఉంటుంది. ఇందులో ఎంబసీ పాస్పోర్ట్ రెన్యూవల్, ఆన్లైన్ ఫారమ్ ఫిల్లింగ్, ఫోటోగ్రాఫ్, పిసిసి అప్లికేషన్స్, రిలేషన్షిప్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్ట్రాక్ట్, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, సిగ్నేచర్ అటెస్టేషన్, ఇతర సాధారణ ధృవీకరణ, లేబర్ ఫిర్యాదుల నమోదు మొదలైన సేవలను అందించనున్నారు. క్యాంపు సమయంలో అన్ని ధృవీకరించబడిన పత్రాలు అక్కడికక్కడే పంపిణీ చేయబడతాయని, అబ్దాలీ ప్రాంతంలో పనిచేస్తున్న భారతీయ పౌరులు రాయబార కార్యాలయానికి రాకుండా ఈ సేవలను పొందేందుకు ఈ శిబిరం చాలా ఉపయోగకరంగా ఉంటుందని, క్యాంప్ సైట్లో నగదు చెల్లింపులు మాత్రమే ఆమోదించబడతాయని ఎంబసీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు
- జీఎస్టీ రాయితీలపై కేంద్రం పర్యవేక్షణ
- కొత్త క్యాంపస్ ఏపీలో...12,000 కొత్త ఉద్యోగాల అవకాశాలు