రమదాన్ సగటు ఉష్ణోగ్రత 45-50 డిగ్రీ సెల్సియస్
- May 31, 2016
పవిత్ర రమదాన్ మాసంలో ఉష్ణోగ్రతలు ఠారెక్కించనున్నాయి. సగటు ఉష్ణోగ్రత 45 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ ఈ రమదాన్ సీజన్లో నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అంచనాలు వేస్తోంది. గల్ఫ్ వ్యాప్తంగా ఇదే వాతావరణ పరిస్థితి రమదాన్ సీజన్లో కనిపించనుంది. అరబ్ యూనియన్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ స్పేస్ సైన్సెస్ అంచనాల ప్రకారం ఉపవాస సమయం 15 గంటల పైనే ఉండవచ్చునట. సౌదీ అరేబియాలోని ఈస్టర్న్ ప్రావిన్స్‌లోగల ఇహ్సాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి రంజాన్ సీజన్లో. జూన్ 6న పవిత్ర రమదాన్ మాసం ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు









