ఈ వేసవిలో కువైట్ నుంచి పనిచేయనున్న 48 ఎయిర్లైన్స్ సంస్థలు
- January 25, 2024
కువైట్: ఈ వేసవిలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 48 విమానయాన సంస్థలు తమ సర్వీసులను నడుపుతాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) అధికారిక ప్రతినిధి, ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అబ్దుల్లా అల్-రాజి తెలిపారు. ప్రస్తుతం విమానాశ్రయంలో 46 కంపెనీలు పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కొత్త కంపెనీలతో త్వరలో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉందన్నారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణీకుల రద్దీలో క్రమంగా పెరుగుదలను చూస్తోందని, 2023లో మొత్తం ప్రయాణీకుల రద్దీని 15.5 మిలియన్లకు చేరుకుంటుందని, ప్రస్తుత సంవత్సరంలో ఆ సంఖ్య పెరుగుతుందని DGCA అంచనా వేసినట్లు వివరించారు.
తాజా వార్తలు
- 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!
- వీగిన బహ్రెయిన్ సముద్ర భద్రతా తీర్మానం..రష్యా,చైనా వీటో..!!









