ఎన్టీఆర్ స్మారక జాతీయ పురస్కారానికి అంబరీశ్, ఆయన భార్య ఎంపిక
- May 31, 2016
కర్ణాటక తెలుగు సాహిత్య అకాడమీ వారు ప్రతియేటా ఇచ్చే ఎన్టీఆర్ స్మారక జాతీయ పురస్కారానికి ఈ ఏడాది శాండిల్వుడ్ రెబల్ స్టార్ అంబరీశ్, ఆయన భార్య సుమలతలను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రాధాకృష్ణ రాజు మంగళవారం మీడియాకు వెల్లడించారు. కళారంగానికి వారు చేస్తున్న కృషిని గుర్తించి అవార్డును అందజేస్తున్నామన్నారు. ఈ నెల 2న నగరంలోని రవీంద్ర కళా క్షేత్రంలో అంబరీశ్ దంపతులకు పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







