సౌదీ అరేబియా ఆర్థిక వృద్ధి అంచనాను సవరించిన IMF
- February 04, 2024
రియాద్: అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ కోసం దాని వృద్ధి అంచనాను సవరించింది. 2025లో రాజ్యానికి 5.5% వృద్ధి రేటును అంచనా వేసింది. ఇది అక్టోబర్ 2023లో గఅంచనా వేసిన 4.5% నుండి పెరుగుదలను సూచిస్తుంది. ఈ సర్దుబాటు జనవరి 2024 నుండి IMF యొక్క 'అప్‌డేట్స్ ఆన్ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్' రిపోర్ట్‌లోని ఇటీవలి డేటా ద్వారా నిర్ణయించినట్లు తెలిపారు. ఇది సౌదీ ఆర్థిక వ్యవస్థ యొక్క పటిష్టత, ప్రపంచ ఆర్థిక సవాళ్లు మరియు అనిశ్చితుల మధ్య వృద్ధి చెందగల సామర్థ్యంపై సానుకూల దృక్పథాన్ని నొక్కి చెబుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2024లో 3.1% మరియు 2025లో 3.2% వృద్ధి ఉంటుదని అంచనా వేసింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్‌లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
- బహ్రెయిన్‌లో ఇరాన్ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్ రిటైల్ రంగంపై భారీ ఆశలు..Q4పై ఆశావహ దృక్పథం..!!
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం







