ఒమన్‌లో పర్యటించనున్న కువైట్ ఎమిర్
- February 05, 2024
మస్కట్: కువైట్ రాష్ట్ర ఎమిర్ హెచ్‌హెచ్ షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా మంగళవారం ఒమన్ సుల్తానేట్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. సుల్తానేట్ ఆఫ్ ఒమన్ లో కువైట్ ఎమిర్ రెండు రోజులు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పరస్పర ఆసక్తి ఉన్న అనేక రంగాలు, అంశాలపై చర్చలు జరుపుతారు. ఫిబ్రవరి 7న డుక్మ్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ పరిశ్రమల ప్రారంభోత్సవానికి కువైట్ ఎమిర్ హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్‌తో కలిసి హాజరవుతారు. ఇది రెండు దేశాల మధ్య విజయవంతమైన ఆర్థిక సహకారానికి సంబంధించిన అధునాతన సంబంధాలకు నిదర్శనంగా ఈ పరిశ్రమను పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







