ఫిబ్రవరి 25, 26 తేదీల్లో నేషనల్ డే సెలవు

- February 05, 2024 , by Maagulf
ఫిబ్రవరి 25, 26 తేదీల్లో నేషనల్ డే సెలవు

కువైట్: జాతీయ దినోత్సవం(నేషనల్ డే) మరియు విమోచన దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 25, 26 తేదీలలో సెలవులను ప్రకటిస్తూ.. సివిల్ సర్వీస్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం.. అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు ఫిబ్రవరి 27న తిరిగి ప్రారంభం అవుతాయి. ఈ నేపథ్యంలో  ఫిబ్రవరి 23 నుండి ఫిబ్రవరి 26 వరకు నాలుగు రోజుల పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయబడతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com