కువైట్ నుండి 331 మంది మహిళలు బహిష్కరణ
- February 06, 2024
కువైట్: గత వారంలో మొత్తం 841 మంది ప్రవాసులను బహిష్కరించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ బహిష్కరణ విభాగం వెల్లడించింది. ఇందులో 510 మంది పురుషులు, 331 మంది మహిళలు ఉన్నారు. మంత్రిత్వ శాఖ గత కొన్ని రోజులుగా జ్లీబ్ అల్షుయౌఖ్లో ఆకస్మిక తనిఖీలను ప్రారంభించింది. ఈ సందర్భంగా రెసిడెన్సీ మరియు లేబర్ చట్టాన్ని ఉల్లంఘించిన సుమారు 200 మందిని, ఉపాంత కార్మికులను అరెస్టు చేసింది. కాగా, రాబోయే రోజుల్లోనూ తనిఖీలు కొనసాగుతాయని అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్









