గ్లోబల్ ల్యాండ్‌స్కేప్‌లో భారతదేశం-ఒమన్ మిత్రదేశాలు
- February 06, 2024
మస్కట్: భారతదేశం-ఒమన్ భాగస్వామ్యం.. అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ ల్యాండ్‌స్కేప్‌లో విశ్వసనీయ మిత్రదేశాలు అని ప్రముఖ ఆర్థికవేత్త ప్రశంసలు కురిపించారు. భారతదేశం మరియు ఒమన్ మధ్య చారిత్రక బంధం ఎప్పటికీ కొనసాగుతుందని ప్రఖ్యాత భారతీయ ఆర్థికవేత్త, భారత ప్రధానమంత్రి ముఖ్య సలహాదారు సంజీవ్ సన్యాల్ అభిప్రాపడ్డారు. దుక్మ్ రిఫైనరీ ఒమన్ మరియు కువైట్ మధ్య ఈ రకమైన అతిపెద్ద పెట్టుబడి అని తెలిపారు. OQ - గ్లోబల్ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ గ్రూప్, కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (KPC) ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు గల్ఫ్ దేశాల మధ్య దుక్మ్ రిఫైనరీ అతిపెద్ద పెట్టుబడి అని పలువురు మంత్రులు వివరించారు. ఆర్థిక ప్రయోజనాలు, మిత్రదేశాల మధ్య వ్యాపార బంధానికి ఈ ప్రాజెక్ట్ ఒక ఆదర్శ ఉదాహరణ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







