కొబ్బరి నీళ్లలో సబ్జా గింజలు కలిపి తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా.?
- February 08, 2024సీజన్ ఛేంజ్ అవుతున్న టైమ్‌లో మన శరీరం అనేక రకాల ఇబ్బందులకు గురవుతుంటుంది. ముఖ్యంగా శీతలం నుంచి వేసవికి మారే సమయంలో డీ హైడ్రేషన్ సమస్య వెంటాడుతుంది.
ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే.. ఈ చిన్న చిట్కా.!
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయ్. ముఖ్యంగా వేసవిలో కొబ్బరి నీళ్లను సంజీవనిగానే పోల్చి చూస్తారు. ఇందులోని పొటాషియం, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉష్ణ తాపం నుంచి శరీరానికి రక్షణగా వుంటాయ్.
అలాగే, శరీరంలోని ఉష్గోగ్రతల్ని తటస్థీకరించడంలోనూ కొబ్బరి నీళ్లు సహకరిస్తాయ్. అయితే, కొబ్బరినీళ్లలో నానబెట్టిన సబ్జా గింజలు కలిపి తీసుకుంటే.. ఇంకా మంచి ఫలితం వుంటుంది.
సబ్జా గింజలు నేచురల్ కూలెంట్‌గా పని చేస్తాయ్. అంతేకాదు, ఫైబర్ కంటెంట్ కూడా వీటిలో చాలా ఎక్కువ. అందుకే మలబద్ధకం సమస్య కూడా తీరుతుంది. అంతేకాదు, ఈ కాంబినేషన్ డ్రింక్ తాగడం వల్ల ఇది డీటాక్సిఫికేషన్గా పని చేస్తుంది. శరీరంలోని మలినాల్ని బయటికి పంపించేస్తుంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు