ఒమన్‌లో 14 వేల లిక్కర్ బాటిల్స్ స్వాధీనం
- February 12, 2024
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లోకి 14,000కు పైగా లిక్కర్ బాటిళ్లను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని ఒమన్ కస్టమ్స్ అడ్డుకుంది. పండ్లను రవాణా చేయడానికి ఉపయోగించే రిఫ్రిజిరేటెడ్ వాహనంలో దాచిన 14,000 కంటే ఎక్కువ లిక్కర్ బాటిళ్లను అల్-వజ్జా కస్టమ్స్ విభాగం అడ్డుకుందని ఓమన్ కస్టమ్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీ: లోక్ అదాలత్ 2 లక్షల కేసుల పరిష్కారం
- పెమ్మసానికి కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు
- లియోనెల్ మెస్సీ జట్టు పై సీఎం రేవంత్ రెడ్డి టీమ్ ఘనవిజయం..
- కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నిరసన పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్‌లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!







