ఇంటర్సిటీ బస్సులను ప్రారంభించిన కార్వా మోటార్స్
- February 21, 2024
మస్కట్: ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (OIA).. ఖతార్ ట్రాన్స్‌పోర్టేషన్ కంపెనీకి చెందిన కార్వా మోటార్స్ ఇంటర్సిటీ బస్సులను ప్రారంభించనున్నట్లు ప్రకటించాయి. ఆయిల్ మరియు గ్యాస్ సెక్టార్లో నడిచే ఈ బస్సులు గల్ఫ్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్లకు అనుగుణంగా 45 మంది ప్రయాణికులకు వసతి కల్పించేలా కొత్త రకం బస్సులను రూపొందించారు. "కర్వా" బస్సుల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి దుక్మ్ (సెజాడ్) వద్ద ప్రత్యేక ఆర్థిక మండలిలో ఉన్న కర్వా మోటార్స్ ఫ్యాక్టరీ ఉత్పత్తి సామర్థ్యాలను మెరుగుపరుస్తున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్‌లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!









