నిధి అగర్వాల్ భలే ఛాన్సు కొట్టిందిగా.!
- February 21, 2024
అందాల భామ నిధి అగర్వాల్ ఓ బంపర్ ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో ‘హరి హరవీరమల్లు’ సినిమాలో నటిస్తున్న నిధి అగర్వాల్.. త్వరలోనే ప్యాన్ ఇండియా సినిమాలో ప్యాన్ ఇండియా స్టార్‌తో నటించబోతోంది.
ఆయన మరెవరో కాదు, యూనివర్సల్ స్టార్ ప్రబాస్. ప్రబాస్, మారుతి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అదే ‘రాజా సాబ్’. ఈ సినిమాలో మాళవిక మోహనన్ మెయిన్ లీడ్ హీరోయిన్గా నటిస్తోంది.
ఆమెతో పాటూ, మరో ఇద్దరు హీరోయిన్లు కూడా నటించబోతున్నారట. అందులో ఒకరిని మారుతి తాజాగా ఫిక్స్ చేశాడు. ఆ ముద్దుగుమ్మనే నిధి అగర్వాల్.
ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నీ ఓ ఎత్తు.. ఈ సినిమా ఇంకో ఎత్తు నిధి అగర్వాల్‌కి. అదృష్టం కలిసొస్తే.. ఈ సినిమాతో అయినా స్టార్ హీరోయిన్ అవుతుందేమో నిధిఅగర్వాల్ చూడాలి మరి.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్‌లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









