NEET UG 2024 : పరీక్ష కేంద్రంగా కువైట్
- February 21, 2024
కువైట్: నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) యూజీ 2024 కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కువైట్‌తో సహా 14 దేశాలలో ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. NEET UG దరఖాస్తు ఫారమ్ 2024ను ఇప్పటికే సమర్పించిన విద్యార్థులు దరఖాస్తు కరెక్షన్ సమయంలో పరీక్షా కేంద్రాలను మార్చుకోవచ్చని ఏజెన్సీ తెలియజేసింది. భారత్ వెలుపల కువైట్, దుబాయ్, అబుదాబి, షార్జా, బ్యాంకాక్, కొలంబో, దోహా, ఖాట్మండు, కౌలాలంపూర్, లాగోస్, మనామా, మస్కట్, రియాద్ మరియు సింగపూర్ లలో పరీక్షలు నిర్వహించనున్నారు. మరోవైపు కువైట్‌లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడంపై భారతీయ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







