రియాద్‌లో 8 టన్నుల ఉల్లి సీజ్
- February 23, 2024
రియాద్: రియాద్‌లోని ఒక గిడ్డంగిలో నిల్వ చేసిన ఎనిమిది టన్నుల ఉల్లిపాయలను వాణిజ్య మంత్రిత్వ శాఖ స్వాధీనం చేసుకుంది. వాటిని వెంటనే మార్కెట్లకు తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. దక్షిణ రియాద్‌లో ఎనిమిది టన్నుల కంటే ఎక్కువ ఉల్లిపాయలను నిల్వ చేసిన వాణిజ్య సంస్థ యొక్క గోదాంపై మంత్రిత్వ శాఖ నుండి తనిఖీ బృందాలు దాడి చేశాయి. సీజ్ చేసిన ఉల్లిని వినియోగదారులకు విక్రయించడానికి మార్కెట్లలోకి తరలించే ప్రక్రియను చేపట్టినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







