ఎమిరేట్స్ విమానంలో మద్యం మత్తులో ప్రయాణికుడి వికృత చేష్టలు
- February 27, 2024
దుబాయ్: దుబాయ్ నుంచి ఇస్లామాబాద్ వెళ్లే ఎమిరేట్స్ విమానంలో ఒక ప్రయాణికుడు మద్యం మత్తులో 'వికృత' చేష్టలతో క్యాబిన్ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడు. ఈ అసహ్యకరమైన సంఘటనను ఎయిర్‌లైన్ ధృవీకరించింది. ఫిబ్రవరి 24న దుబాయ్ నుండి బయలుదేరిన EK614 విమానంలో ప్రయాణీకుడు - మద్యం మత్తులో ఉన్నట్లు ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. విమానం ఇస్లామాబాద్‌కు చేరుకోగానే సదరు ప్రయాణికుడిని అధికారులకు అప్పగించినట్టు ఎమిరేట్స్ ప్రతినిధి తెలిపారు.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







