ఫేక్ కరెన్సీని సీజ్ చేసిన రస్ అల్ ఖైమా పోలీస్
- June 03, 2016
1.5 మిలియన్ డాలర్ల విలువైన ఫేక్ కరెన్సీని సీజ్ చేసినట్లు రస్ అల్ ఖైమా పోలీస్ వెల్లడించింది. ఈ కేసులో నలుగుర్ని అరెస్ట్ చేశారు. రస్ అల్ ఖైమా పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ యాక్టింగ్ డైరెక్టర్ మేజర్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖాసిమి ఈ విషయాల్ని వెల్లడించారు. 1.5 మిలియన్ విలువైన ఫేక్ కరెన్సీని 1 మిలియన్ దిర్హామ్‌లకు అమ్మేందుక నిందితులు ప్రయత్నిస్తుండగా, పోలీసులు ముందస్తు సమాచారంతో పక్కా వ్యూహం పన్ని ఆ గ్యాంగ్‌ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







