మోటార్‌స్పోర్ట్ హోమ్ గా బహ్రెయిన్: ప్రిన్స్ సల్మాన్
- March 02, 2024
బహ్రెయిన్: బహ్రెయిన్ ఫార్ములా 1 రేస్ యొక్క 20వ వార్షికోత్సవం సందర్భంగా గల్ఫ్ ఎయిర్ ఫార్ములా 1 బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్‌ను బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (BIC) హోస్ట్ చేయడంపై క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా హర్షం వ్యక్తం చేశారు. ఈ మైలురాయి బహ్రెయిన్‌ను "మిడిల్ ఈస్ట్ లో మోటార్‌స్పోర్ట్ హోమ్"గా మార్చుతుందన్నారు. ఫార్ములా 1 గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2024 యొక్క ఈ సంవత్సరం ఎడిషన్ ప్రారంభం సందర్భంగా హెచ్ఆర్హెచ్ ప్రిన్స్ సల్మాన్ BICలో పర్యటించారు. F1 గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2024 ద్వారా ఈ సీజన్ ఫార్ములా 1 వరల్డ్ ఛాంపియన్షిప్ ప్రారంభ రౌండ్‌కు BIC ఆతిథ్యం ఇవ్వనుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







