కువైట్ ను సందర్శించిన ఖతార్ ఎమిర్

- June 30, 2015 , by Maagulf
కువైట్ ను సందర్శించిన ఖతార్ ఎమిర్

  ఖతార్ ఎమిర్ హిజ్ హైనెస్ షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ థాని,కువేట్ ఎమిర్ హిజ్ హైనెస్ షేక్ సాల్ సాబాహ్ ను దస్మాన్ ప్యాలేస్ లో కలుసుకున్నారు.ఈ సందర్భంగా,కువైట్ రాజధానిలో జరిగిన ఆత్మాహుతి దాడికి బలైన వారి కుటుంబాలకు,అధినేతకు కూడా తన ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు.దేశ భద్రతను,సుస్థిరతను నిలిపి ఉంచడానికై జరిగే ప్రతి చర్యకు తమ పూర్తి మద్దతు ఉంటుందని వారు పునరుద్ఘాటించారు. 

 

--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com