సౌదీ అరేబియా పర్యాటక రంగంలో 45% మంది మహిళలు.. ప్రిన్సెస్ హైఫా
- March 03, 2024
రియాద్: రియాద్‌లో జరిగిన హ్యూమన్ కెపాసిటీ ఇనిషియేటివ్ కాన్ఫరెన్స్‌లో 'టూరిజం ఇండస్ట్రీ అండ్ బియాండ్‌లో ఫ్యూచర్ ప్రూఫ్ వర్క్‌ఫోర్స్‌ను సృష్టించడం' సెషన్లో టూరిజం వైస్ మినిస్టర్ ప్రిన్సెస్ హైఫా బింట్ మొహమ్మద్ పాల్గొన్నారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ.. పర్యాటక రంగంలో 925,000 మంది వ్యక్తులు ఉపాధి పొందుతున్నారని, వారిలో మహిళలు 45% ఉన్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలను మార్చడంలో సాంకేతికత కీలక పాత్ర పోషస్తున్నదని, ప్రపంచ ఆర్థిక వేదిక 33% ప్రపంచ ఉద్యోగాలు టెక్నాలజీ ద్వారా పునర్నిర్మించబడతాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు