15 మిలియన్ దిర్హామ్‌లను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు
- March 04, 2024
యూఏఈ: 19 మంది స్నేహితులతో భారతీయ ప్రవాసుడు మహ్మద్ షెరీఫ్ ఆదివారం 15 మిలియన్ దిర్హామ్‌ల బిగ్ టికెట్ గ్రాండ్ ప్రైజ్‌ని గెలుచుకున్నాదడు. బిగ్ టికెట్ హోస్ట్‌లు రిచర్డ్ మరియు బౌచ్రా అతనికి ఈ వార్తను తెలియజేసినప్పుడు మహ్మద్ షెరీఫ్కు తెలిపిన సమయంలో ఎమోషనల్ అయ్యాడు. ఫిబ్రవరి 23న ఆన్లైన్లో కొనుగోలు చేసిన విజేత టికెట్ (నంబర్ 186551) గురించి హోస్ట్‌లు షెరీఫ్కు తెలిపారు. అది విని షరీఫ్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
తాను మరియు అతని స్నేహితులు గత 10 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా డ్రాలో పాల్గొంటున్నట్లు తెలిపాడు. ఇరవై మంది ఒకే అపార్ట్మెంట్లో నివసిస్తున్నామని.. కొందరు టాక్సీ డ్రైవర్లుగా మరియు మరికొందరు బ్లూ కాలర్ కార్మికులుగా పని చేస్తున్నారని.. టిక్కెట్‌ను కొనుగోలు చేయడానికి క్రమం తప్పకుండా సహకరిస్తారని వివరించాడు. ఇప్పుడు వారు ఒక్కొక్కరు కనీసం Dh750,000 పంచుకోకానున్నారు. షెరీఫ్ అవార్డు ప్రదానోత్సవానికి తదుపరి డ్రాకు హాజరవుతారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!