ఎమిరేట్స్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు
- March 06, 2024
యూఏఈ: ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఎమిరేట్స్ ను ముంచెత్తాయి. దీంతో రహదారులను వరద ముంచెత్తాయి. మరోవైపు ప్రమాదాలు, ప్రమాదకర పరిస్థితులను నివారించేందుకు వాహనదారులు రోడ్లపై జాగ్రత్తగా ఉండాలని, నిబంధనలు పాటించాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉండగా జాతీయ వాతావరణ కేంద్రం (NCM) దేశవ్యాప్తంగా మరియు పొరుగు సముద్రాలలో కూడా ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. బుధవారం కూడా భారీ వర్షాల గురించి నివాసితులను హెచ్చరించింది. నివాసితులు షేర్ చేసిన వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!