మస్కట్ నుంచి విమానంలో బంగారం స్మగ్లింగ్.. వ్యక్తి అరెస్ట్
- March 07, 2024
మస్కట్: మస్కట్ నుంచి భారత్‌లోకి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ భారతీయుడిని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండియన్ కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి వద్ద నుంచి 466 గ్రాముల (నికర) బరువున్న 24KT బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తి బంగారాన్ని తన ఇన్నర్ గార్మెంట్స్‌లో దాచిపెట్టి స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!
- భారతీయ ప్రవాసి వాదనను ఖండించిన సౌదీ పోలీసులు..!!
- కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఒమన్‌లో ఘన స్వాగతం..!!
- ఖతార్ లో జాబ్ సాటిస్పెక్షన్ సర్వే 2025 ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- మహబౌలాలో భద్రతా క్యాంపెయిన్..263 మంది అరెస్టు..!!
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!







