యూఏఈలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు!
- March 07, 2024
యూఏఈ: ఈ వారంతం యూఏఈలో ఉరుములు, మెరుపులతో భారీ కురిసే అవకాశం ఉన్నది. ఈ మేరకు జాతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మరోవైపు గురువారం తెల్లవారుజామున అబుదాబి మరియు అల్ ఐన్‌తో సహా దేశంలోని కొన్ని ఇతర ప్రాంతాలలో తేలికపాటి వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే గురువారం అర్థరాత్రి నుండి ఆదివారం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ముఖ్యంగా శనివారం గరిష్ట వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా నేషనల్ ఎమర్జెన్సీ, క్రైసిస్ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA), అంతర్గత మంత్రిత్వ శాఖ మరియు నేషనల్ సెంటర్ ఫర్ వాతావరణ శాస్త్రం (NCM) సంయుక్త ప్రకటన విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!
- భారతీయ ప్రవాసి వాదనను ఖండించిన సౌదీ పోలీసులు..!!
- కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఒమన్‌లో ఘన స్వాగతం..!!
- ఖతార్ లో జాబ్ సాటిస్పెక్షన్ సర్వే 2025 ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- మహబౌలాలో భద్రతా క్యాంపెయిన్..263 మంది అరెస్టు..!!
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!







