రోడ్డు దాటుతుండగా ఢీకొన్న కారు..ఇండియన్ స్కూల్ బాలిక మృతి
- March 08, 2024
మస్కట్: గురువారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో ఇండియన్ స్కూల్ వాడి కబీర్ లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని సమియా తబుస్సుమ్ మృతి చెందింది. సమియా అనే బాలిక తన తల్లితో కలిసి పాఠశాల సమీపంలోని ప్రధాన రహదారిని దాటుతుండగా ఉదయం 11.30 గంటల ప్రాంతంలో వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలిక అక్కడే మరణించగా…బాలిక తల్లి ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.
తాజా వార్తలు
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!
- భారతీయ ప్రవాసి వాదనను ఖండించిన సౌదీ పోలీసులు..!!
- కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఒమన్‌లో ఘన స్వాగతం..!!
- ఖతార్ లో జాబ్ సాటిస్పెక్షన్ సర్వే 2025 ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- మహబౌలాలో భద్రతా క్యాంపెయిన్..263 మంది అరెస్టు..!!
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!







