మార్చి చివరి 10 రోజుల్లో యూఏఈలో భారీ వర్షాలు..!
- March 17, 2024
యూఏఈ: గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. మళ్ళీ ఇటీవల ఎమిరేట్స్‌లో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరగడం ప్రారంభించడంతో నివాసితులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా వాతావరణ నిపుణుడు మార్చి నెల చివరి 10 రోజుల్లో' భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. తీర ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం (10మి.మీ మరియు 40మి.మీ మధ్య) కురుస్తుందని అంచనా. ఇతర ప్రాంతాలలో భారీ వర్షపాతం (50 మిమీ మరియు 80 మిమీ మధ్య) నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. అబుదాబి వివిధ రకాల వర్షపాతాలను ఈ మేరకు అలెర్ట్ జారీ చేశారు. దుబాయ్ మరియు షార్జా తీర ప్రాంతాలలో కూడా - 15 మిమీ మరియు 50 మిమీ మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో కిడ్నీ రోగులకు ఊరట ..!!
- లేబర్ ఫోర్సులో కువైటీలు 11శాతం..!!
- సుల్తాన్ ఖబూస్ యూనివర్సిటీలో స్నాతకోత్సవం సందడి..!!
- ఇజ్రాయెల్ ప్రకటనపై 8 అరబ్ ఇస్లామిక్ దేశాలు ఆందోళన..!!
- డ్రగ్స్ తో తడిసిన పేపర్ పార్సిల్..మహిళకు జైలుశిక్ష..!!
- సౌదీలో 18శాతం పెరిగిన దేశీయ పర్యాటక వ్యయం..!!
- హైదరాబాద్‌లో అల్లూ సినిమాస్ కొత్త డాల్బీ థియేటర్
- ఆఫీస్ తరువాత ఫోన్ కాల్స్, మెయిల్స్‌ను ఉద్యోగులు పట్టించుకోకండి..
- జమిలి ఎన్నికల పై కొనసాగుతున్న చర్చలు
- ఏపీ: ఈరోజు మెగా జాబ్ మేళా







