2.6 శాతం పెరిగిన కువైట్ జనాభా
- March 18, 2024కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ డిసెంబర్ 2023 చివరి నాటికి విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. కువైట్లో మొత్తం జనాభా 2023 చివరి నాటికి 4,860,000కి చేరుకుంది. ఇది 2022 ముగింపుతో పోలిస్తే 2.6 శాతం(4,737,000) పెరిగింది. కువైట్ జనాభా 28, 600 మంది లేదా 1.9 శాతం వృద్ధి రేటుతో పెరిగింది. 2023 నాటికి వారి మొత్తం సంఖ్య 1,546,000కి చేరుకుంది. తాజా గణాంకాల ప్రకారం.. మొత్తం జనాభాలో కువైటీల శాతం 2022 చివరి నాటికి 32.04 శాతం నుంచి 31.82కి తగ్గింది. నాన్-కువైట్ జనాభా 94,000 మంది (పెరుగుదల రేటు 2.9 శాతం) పెరిగి 3,313,000 మందికి చేరుకుంది. 2014–2023 సంవత్సరాల్లో 1.8 శాతం వార్షిక వృద్ధి రేటు ఉంది. కువైట్ స్త్రీల సంఖ్య మొత్తం 787,300, పురుషుల సంఖ్య 758,900 గా ఉంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు