స్పెషల్ అట్రాక్షన్.. అల్-మసీలా బీచ్‌లో ఫియస్టా సిటీ..!!
- December 05, 2025
కువైట్: కువైట్ టూరిజం ప్రాజెక్ట్స్ కంపెనీ అల్-మసీలా బీచ్‌లో తన తాజా “ఫియస్టా సిటీ”ని ప్రారంభించింది. ఇది పెద్ద సంఖ్యలో పెద్దలు, పిల్లలను ఆకర్షిస్తోందని, 20,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసినట్లు ప్రారంభోత్సవ సందర్భంగా ప్రాజెక్ట్ మేనేజర్ అష్రఫ్ మకరేమ్ తెలిపారు.
“ఫియస్టా సిటీ”లో ఐదు విభిన్న జోన్లు ఉన్నాయని.. వీటిలో ఆర్ట్స్ ఏరియాతోపాటు డైనోసార్ వరల్డ్, స్పోర్ట్స్ జోన్, డైలీ ఎగ్జిబిషన్స్ నిర్వహించే ఓపెన్ థియేటర్ మరియు ఒక స్మాల్ సైజ్ జూ సందర్శకులకు మంచి పర్యాటన అనుభవాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. ఎంట్రీ టిక్కెట్ల ధర 5 దినార్లు అని, అన్ని కార్యకలాపాలతో సహా, ఐదు గంటల రోజువారీ స్టేజ్ షోలను ఆస్వాదించవచ్చని మకరేమ్ వివరించారు. ఈ ప్రాజెక్ట్ నాలుగు నెలల పాటు సందర్శకులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్‌కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!







