‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం.!
- March 20, 2024పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. గతంలో ‘ఈ సారి సౌండ్ బద్దలైపోద్ది..’ అంటూ ఓ గ్లింప్స్ రిలీజ్ చేశారు. నిజంగానే సౌండ్ బద్దలైపోయింది ఆ గ్లింప్స్‌కి వచ్చిన రెస్పాన్స్‌తో.
తాజాగా మరో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే, ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం నింపేందుకు హరీష్ శంకర్ చేసిన ప్రయత్నమే ఈ తాజా గ్లింప్స్.
‘ఖచ్చితంగా గుర్తు పెట్టుకో.. గ్లాస్ అంటే సైజ్ కాదు.. సైన్యం కనిపించని సైన్యం’ అనే డైలాగ్ పవన్ కళ్యాణ్ చేత చెప్పించి పొలిటికల్ వర్గాల్లో హీటు పెంచేశారాయన.
నిజానికి ఇలాంటి డైలాగులు పవన్‌కి ఇష్టముండదు. కానీ, హరీష్ శంకర్ గోల పడలేకే ఈ డైలాగ్ చెప్పానంటూ.. గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ సరదాగా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు ఈ మాటల్ని.
నిజంగానే ఈ డైలాగ్.. గ్లింప్స్‌లోని యాక్షన్ మాస్ మసాలా ఫ్యాన్స్‌కి కొత్త కిక్కించ్చిందనే చెప్పొచ్చు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ