డిజిటల్ టోకెన్లను ఎంచుకుంటున్న డెవలపర్లు
- April 01, 2024
యూఏఈ: దుబాయ్‌లో రియల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఈక్రమంలో ప్రాజెక్ట్ లను దక్కించుకునేందుకు రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు పెద్ద సవాల్‌గా మారుతుంది. రియల్ ఏజెంట్ జెఫ్ కురువిల్లా మాట్లాడుతూ.. 2016లో ముడాన్ ప్రాజెక్ట్ ప్రారంభం కోసం తాను 36 గంటల పాటు వేచి ఉన్నట్లు గుర్తు చేసుకున్నారు. చాలా కాలంగా యూఏఈలో ప్రాపర్టీ లాంచ్‌లలో ఎక్కువ గంటలు క్యూలో నిలబడటంనిత్యకృత్యంగా మారింది. అయితే, చాలా మంది ఏజెంట్లు డిజిటల్ యుగంలోపనులు చేయడానికి మంచి మార్గాలు ఉన్నాయని సూచిస్తున్నారు. ప్రాజెక్టుల కోసం క్యూలుఅనేది అనేక ప్రతికూల అంశాలను కలిగి ఉన్నాయని Allsoppలో సీనియర్ డెవలపర్ ప్రాపర్టీకన్సల్టెంట్ లియామ్ చేజ్ అన్నారు. మరోవైపు చాలా మంది డెవలపర్లు పాత క్యూయింగ్-అప్పద్ధతి నుండి మరింత అధునాతనమైన వాటికి మారుతున్నారు. రిజిస్ట్రేషన్ లింక్‌నుక్లిక్ చేసి క్లయింట్‌ను నమోదు చేసుకోవాలని సూచిస్తున్నట్లు దుబాయ్ ప్రాపర్టీస్ వెల్లడించింది.కూడా తమ ఆస్తులను విక్రయించడానికి మంచి వ్యవస్థను కలిగి ఉందని ఆమె చెప్పారు.కోకా-కోలా ఎరీనా వంటి భారీ స్థలాన్ని ఏర్పాటు చేయడంతోపాటు ఇక్కడ ప్రతి ఒక్కరూకూర్చుని సౌకర్యవంతంగా వేచి ఉండే అవకాశం ఉందని, డిజిటల్ టోకెన్లను ఒక యూనిట్‌ని ప్రారంభించినట్లుతెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన